Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా కూతురు అల్లు అర్హకు బర్త్ డే విషెష్ తెలియజేశారు. కూతురికి సంబంధించిన క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.