గేమ్ ఛేంజర్ అవుట్ పుట్ చూశా.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది: SJ సూర్య 'గేమ్ ఛేంజర్' మూవీకి సంబంధించి ఎస్‌జే సూర్య డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా..' ఇప్పుడే డబ్బింగ్ పూర్తయింది. అవుట్ పుట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. థియేటర్స్‌లో సినిమా చూసే ప్రేక్షకుడు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాడని పోస్ట్ పెట్టారు. By Anil Kumar 21 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే నటుడు ఎస్‌జే సూర్య తన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా SJ సూర్య ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు." ఇప్పుడే డబ్బింగ్ పూర్తయింది. ‘గేమ్ ఛేంజర్’లోని రెండు కీలక సన్నివేశాలు చాలా ఇబ్బంది పెట్టాయి. ఒకటి గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ గారు, మరొకటి శ్రీకాంత్‌గారితో నేను చేసిన రెండు కీలక సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడానికి మూడు రోజుల సమయం పట్టింది. Hi friends , I just finished dubbing of two vital scenes in #GAMECHANGER (one with our Global star @AlwaysRamCharan garu & another with Srikant garu … it took 3 whole days to finish these 2 scenes dubbing …. The out put came out like “ dheenamma dhimma thirigi bomma… — S J Suryah (@iam_SJSuryah) November 21, 2024 Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్ పోతారు మొత్తం పోతారు.. ఇక అవుట్ పుట్ చూస్తే.. ‘దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. థియేటర్స్‌లో సినిమా చూసే ప్రేక్షకుడు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాడు. ‘పోతారు మొత్తం పోతారు’ 🔥🔥🔥 ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజుకు ధన్యవాదాలు. ‘రామ్’పింగ్ సంక్రాంతికి కలుద్దాం.." అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన పెట్టిన పోస్ట్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో SJ సూర్య తో పాటూ ప్రకాశ్‌రాజ్, నాజర్, సముద్రఖని, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, సత్య తదితరులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు. Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! Also Read: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. కేంద్ర కీలక నిర్ణయం Also Read: లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. #Sj Surya Review on Game changer #ramcharan #sj-surya #game-changer-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి