/rtv/media/media_files/2024/11/21/7HCd1E4JEmbxOGeUNDZu.jpg)
Renu Desai
Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణుదేశాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు ఆమె తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. పుట్టిన మరణించక తప్పదు.. మరణించిన వారు మళ్ళీ పుట్టక తప్పదు. ఓం శాంతి అమ్మ అంటూ తల్లి ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీంతో పలువురు సెలెబ్రెటీలు, ఫ్యాన్స్ ఇలాంటి సమయంలోనే దైర్యంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా రేణుదేశాయ్ కి దైర్యం చెబుతున్నారు.
Renu Desai: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్! @iam_RenuDesai#mother#passedaway#post#emotional#RTVpic.twitter.com/WwT7lqfjD3
— RTV (@RTVnewsnetwork) November 21, 2024