/rtv/media/media_files/2024/11/21/bvA25Eo7uv2XcQrQP6Em.jpg)
/rtv/media/media_files/2024/11/21/n2bavO6yM4iiwvVtwpPH.jpg)
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా స్టార్ట్ అయింది.
/rtv/media/media_files/2024/11/21/TlC7rUjUtYVAEsnM2diJ.jpg)
హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను చిత్ర బృందం నిర్వహించింది.
/rtv/media/media_files/2024/11/21/JBhd1Opq7t382AyBPKeb.jpg)
ఈ కార్యక్రమానికి రామ్ పోతినేనితో సహా చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు.
/rtv/media/media_files/2024/11/21/faNXlLpX3UbUq6fsXd71.jpg)
డైరెక్టర్ హను రాఘవపూడి ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు.
/rtv/media/media_files/2024/11/21/Jx7eAGlZhzcv3S9n1zYs.jpg)
గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వాళ్ళతో పాటూ డైరెక్టర్స్ వెంకీ కుడుముల, శివ నిర్వాణ సైతం హాజరయ్యారు.
/rtv/media/media_files/2024/11/21/TpkLLzuIR8Hnn9wzfkOL.jpg)
ఈ సినిమాలో 'మిస్టర్ బచ్చ'న్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది.
/rtv/media/media_files/2024/11/21/J601dHAj816pXaUF1AgQ.jpg)
రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైతం స్టార్ట్ చేయనున్నారట