Allu Arjun: మెగా ఫ్యాన్స్ కు కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్!
మెగా ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు గట్టిగా సమాధానాలు చెబుతూ వస్తున్నాడు అల్లు అర్జున్. తాజాగా అన్‌స్టాపబుల్ షోలో మరోసారి మెగాఫ్యాన్స్కు కౌంటర్ ఇచ్చాడు బన్నీ. ఏదో ఒక పాయింట్లో డిఫరెన్స్ ఉంటే అది అంతవరకే...మొత్తం రిలేషన్ కి కాదు అంటూ చురకలంటించాడు.