/rtv/media/media_files/2024/11/22/CaJG1k0DnZdrw37gFAZP.jpg)
భాగ్యశ్రీ బోర్సే.. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ క్రేజ్ అందుకుంది.
/rtv/media/media_files/2024/11/22/fy6umhLqZQQSWOE3nfNX.jpg)
మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘ఈగల్’ మూవీలో హీరోయిన్గా నటించింది.
/rtv/media/media_files/2024/11/22/SHyRd2nLqz9kpYik0hAP.jpg)
ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ భాగ్యశ్రీ అందానికి తెలుగు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
/rtv/media/media_files/2024/11/22/sgxN4b18I4JPDWmlbRTv.jpg)
ఈ మూవీలో తన అందం, డ్యాన్స్, యాక్టింగ్‌కి మంత్రముగ్దులయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో ఛాన్స్ అందుకుంది.
/rtv/media/media_files/2024/11/22/HhY8jJc4Xy8ghuv3XaWU.jpg)
రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
/rtv/media/media_files/2024/11/22/59EPKZkwDspm5NXkuLs0.jpg)
ఈ మూవీలో రామ్‌కు జోడీగా నటించే అవకాశాన్ని భాగ్య అందుకుంది.
/rtv/media/media_files/2024/11/22/4oYj4crZat3HPgEre9UJ.jpg)
మరి ఈ సినిమా అయినా మంచి హిట్ కొట్టి ఈ అమ్మడుకి స్టార్డమ్ అందిస్తుందో?లేదో చూడాలి.