కుర్రాళ్ళ దిల్ దోచేస్తున్న బాలయ్య బ్యూటీ.. గోల్డెన్ డ్రెస్ లో హాట్ ఫోజులు నటి ప్రగ్యా జైస్వాల్ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. గోల్డెన్ కలర్ ఔట్ ఫిట్ లో ప్రగ్యా అందాలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 22 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరో వైపు హాట్ ఫొటోలతో నెట్టింట అందాల భామ ప్రగ్య సందడి. Image Credits: Pragya Jaiswal/Instagram 2/7 గోల్డెన్ కలర్ డ్రెస్ లో ప్రగ్యా అందాల ఆరోబోత కుర్రాళ్ల హార్ట్ రేట్ పెంచుతోంది. Image Credits: Pragya Jaiswal/Instagram 3/7 కోల్డ్ షోల్డర్ స్లీవ్స్, ట్రెండీ హెయిర్ స్టైల్, సింపుల్ ఇయర్ రింగ్స్ తో గ్లామర్ డోస్ మరింత పెంచేసింది బాలయ్య బ్యూటీ Image Credits: Pragya Jaiswal/Instagram 4/7 బాలయ్య సరసన అఖండ సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న అమ్మడు. Image Credits: Pragya Jaiswal/Instagram 5/7 వరుణ్ తేజ్ కంచె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ.. తొలి మూవీతోనే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు Image Credits: Pragya Jaiswal/Instagram 6/7 తెలుగులో నక్షత్రం, జయజానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో మెరిసిన బ్యూటీ Image Credits: Pragya Jaiswal/Instagram 7/7 ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్, అఖండ 2, టైసన్ నాయుడు సినిమాలు చేస్తున్న బ్యూటీ Image Credits: Pragya Jaiswal/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి