/rtv/media/media_files/2024/11/22/sdQad6nWtDwps7JbB8iT.jpg)
బాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతోంది హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.
/rtv/media/media_files/2024/11/22/gFDKjyUg2gq7dzBP9fpz.jpg)
తన స్టైల్ గ్లామర్ ప్రెజెంటేషన్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మదిని దోచేస్తుంది.
/rtv/media/media_files/2024/11/22/3IyTVtvT2wteWvSTkOfu.jpg)
తాజాగా త్రిప్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/22/kuUWmWMNdo5MwCleZlFO.jpg)
చీరలో తన అందాన్ని హైలైట్ చేస్తూ యూత్ హృదయాలను కట్టిపడేసింది.
/rtv/media/media_files/2024/11/22/eNvyDMdDS84QTiIcy4IT.jpg)
ఎర్రని ఫ్లోరల్ డిజైన్ చీరలో, మిర్రర్ వర్క్ బ్లౌజ్ ధరించి స్టైలిష్ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/22/VFS6LE7rGWkkRV0XmT9h.jpg)
చీరను సొగసుగా ధరించి, ప్రత్యేకమైన హావభావాలతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది.
/rtv/media/media_files/2024/11/22/0YASh3MvGvbmU4NlbPiq.jpg)
దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వావ్ హాట్ బ్యూటీ అంటూ రకరకాలుగా పిలుస్తున్నారు.