Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. పోలీసులకు ఫిర్యాదు!
అల్లు అర్జున్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఫ్యాన్స్‌కు "అల్లు అర్జున్ ఆర్మీ" అని పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు బైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాలి.