/rtv/media/media_files/2024/11/29/5h9wSRY5yrcq7v6rrM9B.jpg)
2018 లో ‘ఈ మాయ పేరేమిటో’ అనే సినిమాతో తెలుగు అరంగేట్రం చేసింది అందాల ముద్దుగుమ్మ కావ్య థాపర్.
/rtv/media/media_files/2024/11/29/I271v2QZQOvvOdJ5abx7.jpg)
తాజాగా బాలిలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోందీ అమ్మడు. అక్కడ దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/11/29/QWbIgE7YFOneg6wBZQHr.jpg)
అందులో కావ్య బ్రేక్ ఫాస్ట్ సమయంలో దిగిన ఫొటోలు పంచుకుంది. చిట్టి చిట్టి డ్రెస్ ధరించి కుర్రకారు మనసు దోచుకుంది.
/rtv/media/media_files/2024/11/29/XkVwgv6VCcO2hxkY40v4.jpg)
ఎద అందాలు కనిపించేలా ఇచ్చిన ఎక్స్పోజింగ్ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేశాయి. థైస్ అందాలతో రచ్చ రచ్చ చేసింది.
/rtv/media/media_files/2024/11/29/gYcw0WR8m1qfUi0Btqyn.jpg)
అలాగే మరికొన్ని ఫొటోలలో అక్కడున్న ప్రదేశాన్ని చిన్న వాహనంపై చుట్టేసింది. షార్ట్‌లు, ష్రగ్, బూట్లు, మినీ బ్యాగ్‌తో కనిపించింది.
/rtv/media/media_files/2024/11/29/TXJrPDRjGCV7toSS6vNz.jpg)
గ్లామర్‌గా కనిపించి చిరునవ్వులు చిందిస్తూ.. ఆహా అనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.