/rtv/media/media_files/2024/11/29/EWsZlS5LfTQghcMbVfdE.jpg)
దేవయాని శర్మ ‘రొమాంటిక్’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో ఆకాష్ పూరికి స్నేహితురాలిగా నటించింది అదరగొట్టేసింది.
/rtv/media/media_files/2024/11/29/02je8JnuYzdZ63k3ZFtQ.jpg)
ఈ సినిమాలో కాస్త బోల్డ్ పాత్రలో మెరిసింది. ఇక 2023లో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్‌లో ఆమె హోమ్లీగా కనిపించింది.
/rtv/media/media_files/2024/11/29/NmEmWo9UEF77tspVQC1L.jpg)
ఇక నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న దేవయాని శర్మ సోషల్ మీడియాలో అరాచకమే అని చెప్పాలి. ఈ అమ్మడు ఫోటోలకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/29/qjUXngRnoayBKaIXbRYp.jpg)
తాజాగా దేవియాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్ ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రకృతి అందాల మధ్య ఆమె ఆకర్షణీయమైన లుక్ అభిమానులను అట్రాక్ట్ చేసింది.
/rtv/media/media_files/2024/11/29/z5R0SZxrKQumAzNt6ADA.jpg)
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం దేవియాని కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.
/rtv/media/media_files/2024/11/29/QUF64SsVxCGx0MJe3XvZ.jpg)
“లైఫ్ స్టోరీస్” అనే కొత్త వెబ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్రలో నటించనుంది. త్వరలో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.