'పుష్ప2' లో కేశవ కళ్ళు పీకేసింది ఎవరు?.. ట్రైలర్ లో ఇది గమనించారా?
'పుష్ప2' ట్రైలర్ ఎండింగ్ లో మీరు సరిగ్గా గమనిస్తే.. పుష్పరాజ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన కేశవకు కళ్ళు ఉండవు.. ట్రైలర్ చివర్లో 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ చెబుతున్న సమయంలో పుష్ప పక్కనే కేశవ ఉంటాడు. ఆ సమయంలో అతనికి కళ్ళు ఉండవు.