డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఢీ కొరియోగ్రాఫర్!
కొరియోగ్రాఫర్ కన్హా మొహంతి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. గచ్చిబౌలిలోని ఓ హోటల్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించగా.. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. పార్టీలో కన్హాతో పాటు ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి, సఖి, గంగాధర్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.