/rtv/media/media_files/2024/12/02/0as0Y0iLl8yKsXiPCUYV.jpg)
బ్లాక్ మినీ స్కర్ట్ లో శ్రద్ధ అందాల ఆరబోత కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. Image Credits: Shraddha Kapoor /Instagram
/rtv/media/media_files/2024/12/02/kapoor7.jpg)
క్లీవేజ్ అందాలతో శ్రద్ధ స్టన్నింగ్ ఫోజులు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. Image Credits: Shraddha Kapoor /Instagram
/rtv/media/media_files/2024/12/02/NuihV8ZUGOlUNKeSjYOH.jpg)
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Image Credits: Shraddha Kapoor /Instagram
/rtv/media/media_files/2024/12/02/wfotS2DTU6Rujtd4pM0p.jpg)
అందాల భామ శ్రద్ధ ఫోటోలపై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. Image Credits: Shraddha Kapoor /Instagram
/rtv/media/media_files/2024/12/02/M7SEBsLA2XDRgZ8tbl4P.jpg)
శ్రద్ధ ఇటీవలే స్త్రీ2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 39 రోజుల్లోనే రూ. 713కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. Image Credits: Shraddha Kapoor /Instagram
/rtv/media/media_files/shraddha-7.jpg)
స్త్రీ 2 తొలిరోజే 58.20 కోట్ల వసూళ్లతో ఫైటర్, కల్కి వంటి భారీ చిత్రాల ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది. Image Credits: Shraddha Kapoor /Instagram
/rtv/media/media_files/shraddha-8.jpg)
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ ప్రభాస్ సరసన 'సాహో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. Image Credits: Shraddha Kapoor /Instagram