Gurucharan Singh: ప్రముఖ నటుడు గురుచరణ్ పరిస్థితి దారుణం
తారక్ మెహతా కా ఊల్తా చష్మా ఫేమ్ గురుచరణ్ సింగ్ గత కొన్ని రోజులు నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.