Sharwa37 : శర్వానంద్ కోసం నందమూరి, కొణిదెల హీరోలు.. ఫ్యాన్స్ కు స్పెషల్ అనౌన్స్ మెంట్
శర్వానంద్ హీరోగా 'Sharwa37' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. జనవరి 14 న నందమూరి, కొణిదెల హీరోల చేతుల మీదుగా 'Sharwa37' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.