Ajith: దుబాయ్ కార్ రేసింగ్ ఈవెంట్.. ఫ్యాన్స్ కు అజిత్ ఫ్లైయింగ్ కిస్, వీడియో వైరల్
దుబాయ్ వేదికగా మొదలైన రేసింగ్ పోటీల్లో పాల్గొన్నారు కోలీవుడ్ హీరో అజిత్. రేస్ కోసం రెడీ అవుతుండగా.. గ్రౌండ్ లో అభిమానులు ఆయన్ని చూసి కేకలు వేస్తారు. అది గమనించి అజిత్.. తన ఫ్యాన్స్ కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.