టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణతో పాటు ఊర్వశి రౌటేలా, శ్రద్ధా శ్రీనాథ్, డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బాబీ బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాలకృష్ణతో పనిచేయడం ఎంతో ఆనందదాయకమని, ఆయన డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారని, అది తనకో ఎంతో నచ్చిందని చెప్పాడు. ఆయన ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా ఉంటారని ప్రశంసించాడు.
కొంతమంది హీరోలు డైరెక్టర్లను పట్టించుకోరు. షూటింగ్ సమయంలో స్మోకింగ్ చేస్తున్న సమయంలో పట్టించుకోరని, కానీ బాలకృష్ణ మాత్రం స్మోక్ చేస్తున్న సమయంలో సీన్ ఎక్స్ ప్లైన్ చెయ్యడానికి వెళితే వెంటనే సిగరెట్ ఆర్పేసి మరీ రెస్పెక్ట్ ఇస్తారని తెలిపాడు. నిజానికి బాలయ్య డ్రింక్ చేస్తారని తెలుసు. కానీ స్మోక్ చేస్తారని ఎవ్వరికీ తెలీదు. ఆ మ్యాటర్ ను బాబీ ఇలా పబ్లిక్ గా లీక్ చేయడం గమనార్హం.
మరోవైపు బాలయ్య.. ఇతర ఆర్టిస్టులతో కూడా చాలా హుందాగా వ్యవహరిస్తాడని ప్రశంసించాడు. భవిష్యత్ లో కచ్చితంగా మళ్ళీ బాలయ్యతో మరో అద్భుతమైన స్క్రిప్ట్ తో పనిచేస్తానని తెలిపాడు. ఇక వర్క్ విషయంలో డైరెక్టర్ చెప్పింది మాత్రమే చేస్తూ బెస్ట్ ఔట్ ఫుట్ కోసం 100 శాతం ఎఫర్ట్స్ పెడతాడని చెప్పాడు. బాలయ్య గురించి బాబీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ
Balakrishna : బాలయ్యకు డ్రింకింగే కాదు ఆ అలవాటు కూడా ఉందా?
బాలకృష్ణ సెట్స్ లో ఈగో లేకుండా అందరితో సరదాగా ఉంటారని చెప్పారు డైరెక్టర్ బాబీ. కొంతమంది హీరోలు డైరెక్టర్లను పట్టించుకోరు. కానీ బాలకృష్ణ మాత్రం స్మోక్ చేసే టైం లో సీన్ గురించి చెప్పడానికి వెళ్తే సిగరేట్ ఆర్పేసి మరీ రెస్పెక్ట్ ఇస్తారని తెలిపాడు.
balakrishna
టాలీవుడ్ సీనియర్ స్టార్ బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణతో పాటు ఊర్వశి రౌటేలా, శ్రద్ధా శ్రీనాథ్, డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బాబీ బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాలకృష్ణతో పనిచేయడం ఎంతో ఆనందదాయకమని, ఆయన డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారని, అది తనకో ఎంతో నచ్చిందని చెప్పాడు. ఆయన ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా ఉంటారని ప్రశంసించాడు.
Also Read : సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా?
కొంతమంది హీరోలు డైరెక్టర్లను పట్టించుకోరు. షూటింగ్ సమయంలో స్మోకింగ్ చేస్తున్న సమయంలో పట్టించుకోరని, కానీ బాలకృష్ణ మాత్రం స్మోక్ చేస్తున్న సమయంలో సీన్ ఎక్స్ ప్లైన్ చెయ్యడానికి వెళితే వెంటనే సిగరెట్ ఆర్పేసి మరీ రెస్పెక్ట్ ఇస్తారని తెలిపాడు. నిజానికి బాలయ్య డ్రింక్ చేస్తారని తెలుసు. కానీ స్మోక్ చేస్తారని ఎవ్వరికీ తెలీదు. ఆ మ్యాటర్ ను బాబీ ఇలా పబ్లిక్ గా లీక్ చేయడం గమనార్హం.
మరోవైపు బాలయ్య.. ఇతర ఆర్టిస్టులతో కూడా చాలా హుందాగా వ్యవహరిస్తాడని ప్రశంసించాడు. భవిష్యత్ లో కచ్చితంగా మళ్ళీ బాలయ్యతో మరో అద్భుతమైన స్క్రిప్ట్ తో పనిచేస్తానని తెలిపాడు. ఇక వర్క్ విషయంలో డైరెక్టర్ చెప్పింది మాత్రమే చేస్తూ బెస్ట్ ఔట్ ఫుట్ కోసం 100 శాతం ఎఫర్ట్స్ పెడతాడని చెప్పాడు. బాలయ్య గురించి బాబీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ
Priyanka Singh: బిగ్ బాస్ ప్రియాంక సింగ్ ఇప్పుడెలా ఉందో చూడండి! ఫొటోలు చూస్తే మతిపోతుంది
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక టీవీ షోలు, ఈవెంట్లలో సందడి చేస్తూ ఉంది. తాజాగా బ్లాక్ శారీలో ఈ బ్యూటీ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Heroines: సమంత నుంచి సాయి పల్లవి.. బాలీవుడ్‌ను ఏలేస్తున్న సౌత్ భామలు వీళ్ళే !
ఒకప్పుడు సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో రాణించడం అంటే కష్టం అనే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ సత్తా చాటుతున్నారు.
Kingdom: విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సునామీ.. ప్రీ-బుకింగ్స్‌తోనే రికార్డులు!
విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కింగ్డమ్' మరో 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. Latest News In Telugu | సినిమా | Short News
Prakash Raj : ఇక నుంచి బెట్టింగ్ ప్రచారం చేయను : ప్రకాష్ రాజ్
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ముగిసింది. Latest News In Telugu | సినిమా | Short News
Vijay-Rashmika: మళ్ళీ మాయ చేయబోతున్న విజయ్- రష్మిక! కొత్త మూవీ అప్డేట్ అదిరింది
విజయ్ దేవరకొండ- రష్మిక జోడీ మళ్ళీ కలిసి స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం 'VD14'లో రష్మిక హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ Latest News In Telugu | Short News
Nandini Kashyap: హిట్ అండ్ రన్ కేసు.. నటి అరెస్ట్!
సాధారణ పౌరులకు ఆదర్శంగా నిలువాల్సిన సెలబ్రేటీలే తప్పులు చేస్తున్నారు. హత్య కేసుల్లో హంతకులుగా నిలుస్తున్నారు. క్రైం | Latest News In Telugu | Short News | సినిమా
Keshan Industries : రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత...కేషన్ ఇండస్ట్రీస్ పై కేసు
John Hastings : ఒకే ఓవర్లో 18 బంతులు.. ఆసీస్ పేసర్ అత్యంత చెత్త ఓవర్
BRS MLAs disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. రేపు సుప్రీం కోర్టు తుది తీర్పు
Crime News : భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతినచోట అరటి చెట్లు నాటాడు
Nagarjuna Sagar : నాగార్జున సాగర్ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం