Photos: హాట్ నేహా.. స్మైలీ శ్రద్ధా... ఈ ఫొటోలు చూస్తే మీ పని అంతే ఇక! ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు. తాజాగా యంగ్ బ్యూటీ నేహా శెట్టి, శ్రద్దా శ్రీనాథ్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 11 Jan 2025 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 వెల్వెట్ గ్రీన్ ఫ్రాక్, విత్ కోల్డ్ షోల్డర్ టాప్ లో నేహా స్టన్నింగ్ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. 2/8 ట్రెండీ హెయిర్ స్టైల్, మెడల్ గ్రీన్ పెండెంట్ విత్ వైట్ పర్ల్స్ నెక్ సెట్ నేహా గ్లామర్ మరింత పెంచాయి. 3/8 స్టైలిష్ గౌన్ లో బుట్టబొమ్మలా ముస్తాబైన నేహా అందాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 4/8 ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు వావ్, స్టన్నింగ్, సూపర్ అంటూ ఫైర్ ఇమేజీలతో కామెంట్లు పెడుతున్నారు. 5/8 మరో వైపు శ్రద్ధ బ్లూ కలర్ కుర్తాలో అచ్చ తెలుగు అమ్మాయిలా అందంగా ముస్తాబైంది. 6/8 బుగ్గలు సొట్టపడేలా చిన్న చిరునవ్వుతో కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది శ్రద్ధ . 7/8 ప్రస్తుతం శ్రద్ధ బాలయ్య సరసన నటించిన డాకూ మహారాజ్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. 8/8 డాకూ మహారాజ్ సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న విడుదల కానుంది. #neha-shetty #shraddha-srinath #telugu-cinema-news #telugu-cinema మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి