గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' జనవరి 10 న విడుదలయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ప్లాప్ టాక్ వచ్చింది. సినిమా అంతా పాత చింతకాయ పచ్చడిలాగే ఉందని, శంకర్ అవుట్ డేటెడ్ స్టోరీతో విసుగు పుట్టించాడని.. సినిమాకు అంతా నిగిటివ్ నెగిటివ్ రివ్యూలే వచ్చాయి.
Rc failed to cross kobbarimatta collection's 🤣
— Rock Tollywood (@TeamRockTwood) January 11, 2025
Global star sampu 🔥🔥#GameChangerPosterScam #100crFakeForGameChanger pic.twitter.com/uLWyXtbKr2
Bollywood Daaka Vellindhi Ummesthunnaru TFI Medha 😭🙏
— NTR Fever ™ (@NTRFever) January 11, 2025
Chetha na kodaka @AlwaysRamCharan 💦#GameChangerPosterScam#100crFakeForGameChanger pic.twitter.com/QlkS45GV4m
నిజానికి సినిమా అంత వరెస్ట్ గా ఏం లేదనేది మరికొందరి వాదన. కావాలనే సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో 'గేమ్‌ఛేంజర్' మూవీపై కుట్ర జరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. రిలీజ్ రోజు నుంచే సోషల్ మీడియాలో గేమ్‌ఛేంజర్ మూవీపై పెద్ద ఎత్తున నెగెటివ్ ప్రచారం జరిగింది.
Also Read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు
Bro this is to much lie ki koda limit untadi bro dill raju garu
— Balayya USA Fans (@BalayyaUsa) January 11, 2025
ఫస్ట్‌డేనే ట్విట్టర్‌లో 'గేమ్ ఓవర్' అంటూ కొందరు హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు. రెండో రోజు మూవీ టీమ్ సినిమాకు ఓపెనింగ్ డే రూ.186 కోట్లు వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ పై కూడా ట్రోల్స్ చేశారు. గ్లోబల్ ఫ్రాడ్ రామ్‌చరణ్ అని, గేమ్‌ఛేంజర్ పోస్టర్ స్కామ్ అని, ఫేక్ కలెక్షన్స్ అంటూ రకరకాల ట్వీట్స్ నెట్టింట హల్చల్ చేశాయి.
Sare, ippudu original collections cheppandi...
— నాని (@nani_SSMBfan) January 11, 2025
దీంతో ఉద్దేశపూర్వకంగానే రామ్‌చరణ్, గేమ్‌చేంజర్ మూవీని టార్గెట్ చేశారనే టాక్ మొదలైంది. అంతేకాకుండా ఈ ప్రచారం వెనుక అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారంటూ సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు.
Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ
Bayata rc midha jalikuda poindhi i poster chusi 😂😂😂
— Ⲛ𝐚ᥒꭵ𝑇𝐚𝑟𝐚ķᵀᴹ (@taraknani_) January 11, 2025
100 cr fake Ela chesaraa 🙏 only mega ke sadhyam 🙏
— NTR ADMIRE 🌊 (@NTRADMIRE) January 11, 2025