Cinema: మళ్లీ కలవనున్న చై-సామ్: ఫ్యాన్స్ కోసమే!
నాగ చైతన్య, సమంత కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'ఏం మాయ చేశావే'ను ఈరోజు రీరిలీజ్ అయ్యింది. చాలా కాలం తర్వాత చై సామ్ జంటను మళ్ళీ తెరపై చూడడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య, సమంత కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'ఏం మాయ చేశావే'ను ఈరోజు రీరిలీజ్ అయ్యింది. చాలా కాలం తర్వాత చై సామ్ జంటను మళ్ళీ తెరపై చూడడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ సినీ రంగ ప్రముఖ దర్శకుడు, నటుడు, సినిమాటోగ్రాఫర్ వేలు ప్రభాకరన్ 68 సంవత్సరాల వయసులో చెన్నైలో ఈరోజు కన్నుమూశారు. "నలయ మణితన్," "కడవల్" వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన మరణం కోలీవుడ్‌లో విషాదం నింపింది. ఆయన అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయి.
పాపులర్ తెలుగు యూట్యూబర్ పూలచొక్కా నవీన్ పై 'వర్జిన్ బాయ్స్' సినిమా నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 40 వేలు ఇస్తేనే పాజిటివ్ రివ్యూ ఇస్తానని.. లేదంటే నెగిటివ్ రివ్యూ ఇస్తానని తమను బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపాడు. నిర్మాత ఫిర్యాదు మేరకు పూలచొక్కా పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
డెబ్యూ హీరో కిరిటీ- శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'జూనియర్' ఈరోజు విడుదలైంది. ఓవరాల్ గా సినిమా డీసెంట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. డెబ్యూగా హీరో కిరిటీ పర్ఫార్మెన్స్ బాగుందని అని ప్రేక్షకులు చెబుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం బిజీ లైఫ్ లో అనారోగ్యకరమైన జీవశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీతో బాధపడుతున్నారు.అయితే డైలీ డైట్ లో కొన్ని ఆహారపు అలవాట్లు చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ కలిసి నటించిన 'హోమ్‌బౌండ్' ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ప్రదర్శితం కానుంది. ఈ వార్త అభిమానులను, చిత్రబృందాన్ని ఆనందంలో ముంచెత్తింది.
నిధి అగర్వాల్ రెడ్ శారీలో మెరిసిపోతుంది. ఈ ఫొటోలను నెట్టింట షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రెడ్ శారీ నిధికి బాగా సెట్ అయ్యిందని, క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన 'సర్ మేడం' ట్రైలర్ విడుదలైంది. భార్యాభర్తల గొడవలు, అనుబంధం నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి