సినిమా Vettaiyan Movie : రజినీకాంత్ 'వేట్టయాన్' ఫస్ట్ సింగిల్ లోడింగ్... రజినీకాంత్ 'వేట్టయాన్' మూవీ నుంచి వినాయక చవితిని పురస్కరించుకొని ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. సినిమాలో 'అర్థమైందా' అంటూ సాగే పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. అందులో రజినీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer Movie : పండగ పూట మెగా ట్రీట్..'గేమ్ ఛేంజర్' నుంచి సెకండ్ సింగిల్ 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నేడు వినాయక చవితి సందర్భంగా మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. సినిమా నుంచి ఈ నెలలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. చెర్రీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఓ లుక్ కూడా రిలీజ్ చేశారు. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna Movie : మోక్షజ్ఞ మూవీలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్.. ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ 'హనుమాన్'మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ.. నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. తమ్ముడి సినిమాకు బూస్టప్ ఇచ్చేలా తారక్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ganesh Chaturthi 2024: 'దండాలయ్యా ఉండ్రాలయ్య' తో సహా తెలుగు సినిమాల్లోని ఫేమస్ గణపతి సాంగ్స్ వినాయకచవితి అనేగానే అందరికి సినిమాల్లోని గణపతి పాటలు గుర్తొస్తాయి. టాలీవుడ్ సినిమాల్లో గణేషుడి పై ఎన్నో పాటలు వచ్చినా ... దండాలయ్యా ఉండ్రాలయ్య, వక్రతుండ మహాకాయ, జై జై గణేశా జై కొడతా గణేశా లాంటి పాటలు మాత్రం తెలుగునాట బాగా ఫేమస్. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ ఎంట్రీపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్ డేట్ ఇదే రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. తెలుగుతో పాటూ తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Movie : ప్రీ సేల్స్ లో 'దేవర' హవా.. అప్పుడే అన్ని లక్షల టికెట్లు అమ్ముడయ్యాయా? ఎన్టీఆర్ 'దేవర' మూవీ ప్రీసేల్ లో హవా చాటింది. కేవలం ప్రీ సేల్స్ రూపంలో అప్పుడే 5 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయినట్లు మూవీ టీమ్ చెప్పింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. సెప్టెంబర్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. By Anil Kumar 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Trailer: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. రెండు రోజుల్లో 'దేవర' ట్రైలర్..! వినాయకచవితి సందర్భంగా ఎన్టీఆర్ 'దేవర' నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 10న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్హ ఎంత చక్కగా గణపతి పూజ చేసిందో చూశారా.? వీడియో షేర్ చేసిన బన్నీ నేడు వినాయక చవితి సందర్భంగా అల్లు అర్హ తన నాన్నమ్మతో కలిసి గణపతి పూజ చేసింది. ఇందుకు సంబంధించిన అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన బన్నీ అభిమానులు 'సో క్యూట్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pavitra Gowda- Darshan: శృంగార ఫొటోలు పంపి.. ఉచ్చులోకి లాగి: రేణుకాస్వామి హత్యలో సంచలన నిజాలు! కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ కలిసి చేసిన రేణుకాస్వామి హత్యకేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పవిత్రకు రేణుకస్వామి శృంగార ఫొటో, వీడియోలతోపాటు తన మర్మాంగం చిత్రాలు కూడా పంపినట్లు ఆధారాలు బయటపడ్డాయి. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn