Hebah Patel: వరుస సినిమాలతో రెచ్చిపోతున్న హెబ్బా పటేల్.. 'ఈషా' రిలీజ్ కు రెడీ..!

హెబ్బా పటేల్ డిసెంబర్‌లో వరుసగా రెండు సినిమాలు రిలీజ్ చేస్తోంది మారియో (డిసెంబర్ 19), ఈషా (డిసెంబర్ 25)తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మళ్లీ బ్రేక్ ఇస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

New Update
Hebah Patel

Hebah Patel

Advertisment
తాజా కథనాలు