Saif Ali Khan: 15 వేల కోట్ల వారసత్వ సంపద సైఫ్ కు వస్తుందా..లేక చేజారేనా!
సైఫ్ అలీఖాన్ రూ. 15 వేల కోట్ల ఆస్తుల విషయంలో న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.సైఫ్ ఫ్యామిలీకి పూర్వ పాలకుల నుంచి సుమారు రూ.15 వేల కోట్ల ఆస్తులు వచ్చాయి.ఇప్పుడు వాటి యాజమాన్య హక్కుల పై సందిగ్ధత నెలకొంది.