Urvashi Rautela: బజ్ కోసం ఊర్వశీ బాత్రూం వీడియో లీక్ చేసిన మేకర్స్! వీడియో వైరల్

నటి ఊర్వశి గతంలో వైరలైన బాత్రూం వీడియో పై వివరణ ఇచ్చారు. వీడియో లీక్‌ చేస్తే సినిమాకు బజ్‌ వస్తుందని, అమ్మాయిలకు అవగాహన కలిగించినట్లూ ఉంటుందని మేకర్స్ రిక్వెస్ట్‌ చేశారు. అందుకే ఆ వీడియో షేర్ చేశానని, అది కేవలం సినిమాలోని సీన్ మాత్రమేనని తెలిపింది.

New Update
Urvashi Rautela

Urvashi Rautela

Urvashi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ ప్రస్తుతం 'డాకు మహారాజ్'(Daaku Maharaaj) సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశీ గతంలో ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియో వైరల్ కావడం పై షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

గతేడాది జులైలో ఊర్వశీ తన సోషల్ మీడియాలో ఓ బాత్రూం వీడియో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు..ఇంత ఓపెన్ గా బాత్రూం వీడియో ఎలా షేర్ చేస్తారు అంటూ  ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. దారుణంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆమె వివరణ కూడా ఇచ్చారు.. అది తన ప్రైవేట్ వీడియో కాదని..  'ఘుస్పైథియా'(GHUSPAITHIYA Movie) మూవీలోని ఓ సన్నివేశామని తెలిపారు. అయితే తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆ వీడియో షేర్ చేయడానికి గల అసలు కారణాన్ని బయటపెట్టింది. 

Also Read: Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!

అందుకే లీక్ చేశాం.. 

ఊర్వశీ మాట్లాడుతూ.. అది నా ప్రైవేట్ వీడియో కాదు. 'ఘుస్పైథియా' అనే సినిమాలోని ఓ సన్నివేశం. అది మాత్రమే లీక్ చేయడానికి ఒక పెద్ద కారణం ఉంది. ఒక రోజు ఆ సినిమా మేకర్స్ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆస్తులన్నీ అమ్మీ సినిమా తీశామని.. కొన్ని కారణాల చేత రిలీజ్ చేయలేకపోయామని బాధపడ్డారు. అప్పుడే బాత్రూం వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని..  అలాగే అమ్మాయిలకు అవగాహన కల్పించినట్లు కూడా ఉంటుందని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే నేను ఆ బాత్రూం వీడియో లీక్ చేశాను. మేకర్స్ అనుమతితోనే ఇదంతా జరిగింది. అది చూసి అమ్మాయిలు ఇంకొంచం జాగ్రత్తగా ఉంటారని అలా చేసినట్లు తెలిపింది. 

Also Read :  Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

Also Read: Sreeleela Photos: ఫొటోకొక్క ఫోజు.. బ్లూ షర్ట్ లో శ్రీలీల చూపులకు కుర్రాళ్ళు పడిపోవాల్సిందే!

Also Read :  GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు