BREAKING NEWS : మిమల్ని చంపేస్తాం.. బాలీవుడ్ నటులకు పాక్ షాక్!
కమెడియన్ కింగ్ కపిల్ శర్మతో పాటుగా రాజ్‌పాల్ యాదవ్, రెమో డిసౌజా, సుగంధ మిశ్రాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వీరిందరికీ పాకిస్థాన్ నుంచి ఈ మెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.