నేపాల్ వీధుల్లో
తాజాగా నేపాల్ వీధుల్లో అమ్మాయిలు ఈ పాటకు స్టెప్పులేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు 'కుర్చీ మడతపెట్టి' పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. వీళ్ళు మాత్రమే కాదు అక్కడ వందలాది మంది విద్యార్థులు, యూత్ ఈ పాటకు స్టెప్పులేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నేపాల్ విధుల్లో గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాటకు స్టెప్పులేసి అదరగొట్టిన యువతులు pic.twitter.com/nYo9eYnqS1
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2025
Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు
550 మిలియన్ వ్యూస్
ఈ పాట యూట్యూబ్ లోనూ మరో రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు నుంచి 550 మిలియన్ వ్యూస్ సాధించిన ఫాస్టెస్ట్ వీడియో సాంగ్ గా నిలిచింది. అంతేకాదు ఏకంగా 3 మిలియన్ లైక్స్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదలై ఏడాది కావొస్తున్నప్పటికీ ఈ పాట క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదని తెలుస్తోంది.
Also Read: Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!