భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
డైరెక్టర్ విశ్వనాథ్ ఆల్ టైం మాస్టర్ పీస్ 'సాగర సంగమం'లో ముందుగా నటి జయసుధను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో చేయలేదట. దీంతో ఈ అవకాశం మరోస్టార్ హీరోయిన్ జయప్రదను వరించింది.