Laila Movie: ముద్దు ఇచ్చుకుందాం బేబీ.. రెచ్చిపోదాం బేబీ.. విశ్వక్ కొత్త సాంగ్
విశ్వక్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. తాజాగా ఈమూవీ నుంచి సెకండ్ సింగిల్ 'ఇచ్చుకుందాం బేబీ' సాంగ్ రిలీజ్. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫిబ్రవరి 14న ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.