Gopi sundar : మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ తల్లి కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లివి సురేష్ బాబు(65) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కేరళలోని కుర్కెన్చెరీలోని తన అపార్ట్ మెంట్ లో తుదిశ్వాస విడిచారు.