పూనమ్ రాజ్‌పుత్ అందాల ఆరబోత.. మరి ఇంతా హాట్ కుర్రాళ్లు తట్టుకోలేరేమో!
మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌తో ఫేమస్ అయినా పూనమ్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన హాట్ అందాలతో కుర్రాళ్లకు మంచి ట్రీట్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.