Viral Video: సెల్ఫీ అడిగి ముద్దుపెట్టబోయాడు.. పూనమ్ పాండేకు షాకింగ్ అనుభవం
నటి పూనమ్ పాండేను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో వైరల్గా మారింది. ఇదంతా కావాలని చేసిన వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో వైరల్ భయానీ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.