Veera Dheera Soora 2: నెల రోజుల్లోనే ఓటీటీలోకి చియాన్ విక్రమ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేసింది.