/rtv/media/media_files/2025/04/18/priyanka-in-purple-lehenga-346919.jpg)
బుల్లితెర బ్యూటీ ప్రియాంక తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/04/18/priyanka-glams-up-in-puple-217929.jpg)
తాజాగా పర్పుల్ లెహంగాలో ప్రియాంక ఫోజులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/04/18/priyanka-glams-up-in-puple-845779.jpg)
మ్యాచింగ్ జ్యూవెలరీ, లిప్ స్టిక్, ఐ షాడో, మ్యాచింగ్ బ్యాంగిల్స్ తో తన రూపాన్ని మరింత అందంగా మార్చింది ప్రియాంక
/rtv/media/media_files/2025/04/18/priyanka-jain-puple-show-329864.jpg)
బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5 కంటెస్టెంట్ గా ఫుల్ క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ
/rtv/media/media_files/2025/04/18/priyanka-puple-photo-shoot-277981.jpg)
ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్లతో సందడి చేస్తూ అలరిస్తున్న ప్రియాంక
/rtv/media/media_files/2025/04/18/priyanka-jain-glams-up-in-puple-313433.jpg)
'మౌనరాగం' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ
/rtv/media/media_files/2025/04/18/priyanka-jain-in-puple-483767.jpg)
బుల్లితెర నటుడు శివకుమార్ తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. telugu-news | cinema-news | latest-news | bigg-boss-fame-priyanka-jain