Actor Divi: నాజుకైనా నడుము చూపిస్తూ.. మాయ కళ్లతో మత్తెక్కిస్తున్న దివి!

బిగ్ బాస్‌తో ఫేమ్ సంపాదించుకున్న యాక్టర్ దివి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా నాభి చూపిస్తూ.. నాజుకైనా నడుము ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు