Samantha: ఒక్కో ఫొటో ఒక్కో క్యాప్షన్.. అందులో మూడోది ఇంట్రెస్టింగ్! మీరు చూశారా?
నటి సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా సామ్ ఒక్కో ఫొటోకి ఒక్కో క్యాప్షన్ తో ఇంట్రెస్టింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
నటి సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా సామ్ ఒక్కో ఫొటోకి ఒక్కో క్యాప్షన్ తో ఇంట్రెస్టింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ స్టార్ ప్రభాస్, అనుష్కపై ఏఐ టూల్స్‌తో రూపొందించిన ఫేక్ ఫొటోలు వైరల్‌గా మారాయి. వీరిద్దరి మధ్య సంబంధం ఉందంటూ గాసిప్స్ వస్తుండగా, నెటిజన్లు ఈ ఫేక్ ఫోటోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'అర్జున్ s/o వైజయంతి' సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై నటి విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం.. సినిమాలను మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి అని మండిపడ్డారు.
బాలయ్య బాబు ‘అఖండ 2’ షూటింగ్ సెట్స్ నుంచి అదిరిపోయే వీడియో ఒకటి లీక్ అయింది. అందులో బాలయ్యను పవర్ ఫుల్ పాత్ర కోసం రెడీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఓ మహిళ బాలయ్యకు మేకప్ వేస్తున్నట్లు అందులో చూడవచ్చు. ఆ లుక్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
'హను-మాన్’ నిర్మాతలు తాజాగా కిచ్చా సుదీప్ హీరోగా 2209 ఏ.డి కాలం నేపథ్యంలో ‘బి.ఆర్.బి’ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌ను ప్రారంభించారు. అనూప్ బండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
నటుడు టామ్ చాకో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు. కొచ్చిలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద టామ్ పై కేసు నమోదు చేశారు. అయితే ఇటీవలే నార్కోటిక్ అధికారులు కొచ్చిలోని ఓహోటల్ లో డ్రగ్స్ తనిఖీలు చేయగా.. టామ్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు.
నటుడు బాబీ సింహా కారు చెన్నైలో బీభత్సం సృష్టించింది. ఎక్కడుతంగల్–చెన్నై ఎయిర్పోర్ట్ రోడ్డులో వాహనాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. 6కిపైగా వాహనాలు ద్వంసమయ్యాయి. నటుడు అందులోలేడని తేలింది. డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
హీరో సూర్య ఏప్రిల్ 15, 16న 4 వేల మంది అభిమానులతో తమిళనాడులో ఫ్యాన్ మీట్ నిర్వహించారు. తన కొత్త సినిమా ‘రెట్రో’పై ఆసక్తికర సమాచారం పంచుకున్నాడు. ఈ మూవీ మే 1న విడుదల కానుంది. కంగువా ఫెయిల్యూర్ తర్వాత ‘రెట్రో’పై భారీ అంచనాలు ఉన్నాయి.
నితిన్-శ్రీలీల జంటగా వచ్చిన "రాబిన్ హుడ్" మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజై అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ మూవీ మే 2న స్ట్రీమింగ్కి సిద్ధమైనట్టు ప్రముఖ ఓటీటీ ప్లాటుఫారం జీ5 ప్రకటించింది. మరి ఓటీటీలో ఈ సినిమా విజయం సాధిస్తుందేమో చూడాలి.