Kubera First Song: 'పోయిరా మావా'.. ‘కుబేరా’ ఫస్ట్ సాంగ్ మాములుగా లేదుగా..!
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న 'కుబేరా' జూన్ 20, 2025న విడుదలకు సిద్ధం. అయితే మొదటి పాట ‘పోయిరా మామ’ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో రష్మిక, జిమ్ సార్భ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.