Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్ పిరికిపంద చర్య'.. సెలబ్రిటీలను తిట్టిపోస్తున్న నెటిజన్లు
పాకిస్థానీ నటులు హానియా ఆమీర్, మహీరా ఖాన్ సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 'ఆపరేషన్ సిందూర్' వ్యతిరేకంగా వీరి పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.