/rtv/media/media_files/2025/10/31/nara-rohith-wedding-pic-ten-2025-10-31-17-22-55.jpg)
గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాది మూడు మూళ్ళ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/10/31/nara-rohith-wedding-pic-nine-2025-10-31-17-22-55.jpg)
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
/rtv/media/media_files/2025/10/31/nara-rohith-wedding-pic-seven-2025-10-31-17-22-55.jpg)
తండ్రి మరణం కారణంగా వాయిదా పడిన వివాహం, ఇప్పుడు ఘనంగా జరగడంతో నారా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది
/rtv/media/media_files/2025/10/31/nara-rohith-pic-six-2025-10-31-17-22-55.jpg)
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న చంద్రబాబు నాయుడు దంపతులు
/rtv/media/media_files/2025/10/31/nara-rohith-pic-five-2025-10-31-17-22-55.jpg)
/rtv/media/media_files/2025/10/31/nara-rohith-wedding-pic-four-2025-10-31-17-22-55.jpg)
/rtv/media/media_files/2025/10/31/nara-rohith-wedding-pic-three-2025-10-31-17-22-55.jpg)
నాలుగు నుంచి ఐదు రోజుల పాటు పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
/rtv/media/media_files/2025/10/31/nara-rohith-wedding-one-2025-10-31-17-22-55.jpg)
నూతన వధూవరులు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
/rtv/media/media_files/2025/10/31/nara-rohith-wedding-2025-10-31-17-22-55.jpg)
ప్రస్తుతం రోహిత్ వయసు సుమారు 39 సంవత్సరాలు కాగా, శిరీష వయసు 28 సంవత్సరాలు.. ఇద్దరి మధ్య సుమారు 11 ఏళ్ల తేడా ఉంది.
Follow Us