Allu Sirish: ఆ స్టార్ హీరో పార్టీలో మొదలైన శిరీష్- నయనిక లవ్ స్టోరీ!
అల్లువారి మూడో అబ్బాయి అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తె నయనికా రెడ్డిని నిశ్చితార్థం చేయనుకున్నారు.
అల్లువారి మూడో అబ్బాయి అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తె నయనికా రెడ్డిని నిశ్చితార్థం చేయనుకున్నారు.
అల్లువారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. అల్లు అరవింద్ మూడో అబ్బాయి, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.