Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ..
రామ్ చరణ్, శంకర్ కాంబోలో విడుదలైన గేమ్ ఛేంజర్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. చరణ్ యాక్టింగ్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పీక్స్‌లో ఉందని ట్విట్టర్లో ఫ్యాన్స్ పోస్ట్‌లు చేస్తున్నారు. సెకండాఫ్‌లో 25 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ సూపర్ అని టాక్ వినిపిస్తోంది.