Viral Video: ఏసీ బోగీలో సిగరెట్ తాగుతూ.. యువతి హల్ చల్! (వీడియో వైరల్)
ట్రైన్ కంపార్ట్మెంట్ లో ఓ యువతి సిగరెట్ తాగుతూ హల్ చల్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తోటి ప్రయాణికుడు ట్రైన్ లో స్మోక్ చేయడం ప్రమాదకరమని, రూల్స్ కి విరుద్ధమని, చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు.