TV Debate: దాడి చేస్తారేమో అని హెల్మెట్‌తో మానవతారాయ్ .. సంచలన వీడియో వైరల్
కాంగ్రెస్ నేత మానవతారాయ్ ముందస్తు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుని డిబెట్ కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.