అంటీతో ఆరేళ్లు సహజీవనం.. రూ.లక్ష సుఫారీ ఇచ్చి లేపేశాడు
ఖమ్మం జిల్లాలో మదన్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఓ వివాహితతో సవజీవనం చేస్తున్నారు. ఆపై మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దర్నీ ఒకే ఇంట్లో ఉంచి కాపురం చేస్తున్న క్రమంలో వారి మధ్య గొడవలతో సహజీవనం చేస్తున్న మహిళను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు.