Annamayya lorry accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
అన్నమయ్య జిల్లాలో రెడ్డిపల్లె గ్రామంలోని చెరువు కట్టపై లారీ బోల్తా పడిన విషాద ఘటనలో తొమ్మిది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రగాయాలు పాలైయ్యారు. వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.