Annamayya lorry accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

అన్నమయ్య జిల్లాలో రెడ్డిపల్లె గ్రామంలోని చెరువు కట్టపై లారీ బోల్తా పడిన విషాద ఘటనలో తొమ్మిది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రగాయాలు పాలైయ్యారు. వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
annaayya lorry accident

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెడ్డిపల్లె గ్రామంలోని చెరువు కట్టపై లారీ బోల్తా పడిన విషాద ఘటనలో తొమ్మిది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రగాయాలు పాలైయ్యారు. వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మామిడికాయలు కోసే కూలీలు అని తెలుస్తోంది. లారీ కింద పలువురు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు