Kadapa Minor Girl Rape: ఏపీలో దారుణం.. బాలికపై రేప్ - షాకింగ్ వీడియో
కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లికి చెందిన మైనర్ బాలికపై రేప్ జరిగింది. గొర్రెలు మేపుకునేందుకు కొండల్లోకి వెళ్లగా.. అక్కడ మద్యం సేవిస్తున్న యువకులు ఆమెపై లైంగిక దాడి చేశారు. వద్దు అని వేడుకున్న ఆ బాలిక వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.