WhatsApp: వాట్సాప్ దెబ్బ యూజర్లు అబ్బ.. 97 లక్షల అకౌంట్స్ ఫసక్- మీరు కూడా ఇలా చేస్తున్నారా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో ఏకంగా 97లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. అందులో ఫిర్యాదులు రాకముందే దాదాపు 14లక్షల ఖాతాలపై చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే ఖాతాలను ఏఐ టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిని తొలగించింది.