Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్‌ న్యూ సేల్.. స్మార్ట్‌‌ఫోన్లు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్టులపై ఆఫర్లే ఆఫర్లు!

ఫ్లిప్‌కార్ట్ తాజాగా ‘బిగ్ బచాత్ డేస్’ సేల్‌ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్, స్మార్ట్ గాడ్జెట్స్, బ్యూటీ అండ్ హెల్త్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకరేషన్ ప్రొడెక్ట్స్, ఫర్నీచర్ సహా మరెన్నో ప్రొడక్టులను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

New Update
Flipkart Big Bachat Sale announced

Flipkart Big Bachat Sale announced

Flipkart New Sale: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త సేల్స్ తీసుకొస్తుంది. ఫెస్టివల్ సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో సైతం న్యూ సేల్ ప్రకటించి అద్భుతమైన ఆఫర్లు అందిస్తుంది. ఇటీవలే రిపబ్లిక్ డే సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

ఈ సేల్‌లో ఎన్నో ప్రొడక్టులపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. అత్యంత చీప్ ధరలోనే మరికొన్ని వస్తువులు లభించాయి. దీంతో సేల్ అయిపోయిన తర్వాత చాలా మంది నిరాశ చెందారు. కావలసిన వస్తువులు త్వరగా కొనుక్కోవాల్సింది అని అనుకున్నారు. అయితే అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. 

Also Read: నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్‌!

ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్ - Flipkart Big Bachat Days Sale

ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరోక కొత్త సేల్‌ను పరిచయం చేసింది. ‘బిగ్ బచాత్ డేస్’ సేల్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగుతోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్, స్మార్ట్ గాడ్జెట్స్, బ్యూటీ అండ్ హెల్త్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకరేషన్ ప్రొడెక్ట్స్, ఫర్నీచర్ సహా మరెన్నో ప్రొడెక్టులను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 

Also Read: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

ఇందులో ప్రెజర్ కుకర్స్‌పై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే వాటర్ హీటర్ గీజర్‌పై సైతం 60 శాతం తగ్గింపు ప్రకటించింది. అంతేకాకుండా బ్రాండెడ్ ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.699కే సొంతం చేసుకోవచ్చు. అలాగే రియల్ మీ పి1 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారీ తగ్గింపుతో కేవలం రూ.12,999లకి సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు మరెన్నో ప్రొడెక్టులను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. 

Also Read: పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు