Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్!
గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీడిస్కౌంట్ అందిస్తోంది. దీని 8GB/128GB వేరియంట్‌ను రూ. 52,999కి బదులుగా డిస్కౌంట్‌తో రూ.37,999కి కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కలుపుకుని మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/10/04/out-of-stock-2025-10-04-08-25-22.jpg)
/rtv/media/media_files/2025/02/19/HixqmYg4Pj2fSSQ0gNOa.jpg)
/rtv/media/media_files/2025/02/05/RV4dYTqrdVdeOh3T9eRK.jpg)
/rtv/media/media_files/2025/02/01/Effr0ERS27hk4byyRUhx.jpg)
/rtv/media/media_files/2025/01/30/T4Kb7osAnsdBsJtT3Vju.jpg)